లక్ష్యం ముఖ్యం

సోమ, 02/04/2019 - 07:26

ఎక్కడున్నామన్నది కాదు మన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం అని ఖుమైనీ[ర.అ] గారు సమాధానమిచ్చారు.

లక్ష్యం ముఖ్యం

ఇమామ్ ఖుమైనీ[ర.అ] ఇస్లామీయ విప్లం కోసం పోరాడుతుండగా వారిని ఇరాన్ నుండి బహిష్కరించారు. వారికి ఇరాఖ్ మరియు ఫ్రెంచు లాంటి దేశాలకు వెళ్ళవలసి వచ్చింది. వారితో మీకు ఇరాఖ్ దేశాన్ని ఎందుకు వదలాల్సివచ్చింది అని ప్రశ్నించినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు:
"ఇరాఖ్(అధికారం), షాహ్ ఒత్తిడి వల్ల నాపై ఒత్తిడి వేశారు, నేను ఆ దేశాన్ని విడవడం నా ధర్మకర్తవ్యం మరియు అల్లాహ్ విధిగా, నా ప్రయత్నంలో భాగంగా భావించాను. (ఇప్పుడు) ఫ్రెంచులో కూడా తాత్కాలికంగానే ఉన్నాను. ఏదో ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉండడం ముఖ్యం కాదు, నా ప్రజలను దుర్మార్గపు మరియు నిరంకుశ అధికార బానిసత్వం నుండి విముక్తి కోసం చేస్తున్న ప్రయత్నమే ముఖ్యం, అది ఇరాన్ లో ఉండి కానివ్వండీ లేదా ఇరాన్ బయట ఉండి కానివ్వండీ"

* https://www.ur.welayatnet.com/node/4544

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9