రియాకారీ

సోమ, 02/04/2019 - 19:06

రియాకార్(వంచకుడు) తను చేస్తున్న పనులతో ఇతరులను మోసం చేస్తున్నాననుకుంటాడు కానీ వాస్తవంగా చూస్తే తనకు తానే మోసం చేసుకుంటాడు.

రియాకారీ

‎“రియా” ఇది అరబీ పదం దీని అర్ధం “అల్లాహ్ కు కాకుండా ఇతరులకు చూపేందుకు ఒక పనిని చేయడం” దీన్ని ‎ఉర్దూ మరియు ఫార్సీ భాషలలో “రియాకారీ” అని అంటారు. దీనికి వ్యతిరేక పదం “ఇఖ్లాస్” అనగా స్వచ్ఛత. ఇది ‎ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం చాలా చెడు అలవాటు అని నిర్ధారించబడిన విషయం. ఈ చెడు అలవాటు ‎మనలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇమామ్ అలీ[అ.స] మూడు మార్గాలను సూచించారు. ప్రజలకు ‎చూపేందుకు పని చేసేవాడికి మూడు అలవాట్లుంటాయి,
అవి:
1. జనం అతడి పనిని చూస్తుంటే, అతడు సంతోషంపడతాడు.
2. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్ధన చేయడంలో బద్ధకిస్తాడు.
3. తను చేసే పనులన్నీంటిని పట్ల ఇతరుల పొగుడ్తను ఆశిస్తూ ఉంటాడు.‎

రెఫ్రెన్స్
మర్హూం కులైని, అల్ కాఫి, భాగం:2, పేజీ నం:295.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11