అన్ఫాల్ సూరహ్

గురు, 11/02/2017 - 05:10

.ఖుర్ఆన్ యొక్క ఎనిమిదొవ సూరహ్ అన్పాల్ గురించి సంక్షిప్తంగా.

అన్ఫాల్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క ఎనిమిదొవ సూరా ఇది. అన్ఫాల్ అనగ యుద్ధములో గెలిచి తెచ్చినది(మాలె గనీమత్). ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని మొట్టమొదటి ఆయత్. ఈ సూరాలో అన్ఫాల్ అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 2 సార్లు వచ్చింది. ఈ సూరాలో 75 ఆయత్
లు, 1243 పదాలు మరియు 5388 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 88 సార్లు వచ్చింది. ఈ సూరా మదీనాలో అవతరించబడింది. దీని కన్నా ముందు బఖరహ్ సూరా మరియు దీని తరువాత ఆలె ఇమ్రాన్ సూరా అవతరించబడ్డాయి. దీని పేరు అన్ఫాల్ అని పెట్టడానికి కారణం పూర్తి ఖుర్ఆన్ లో ఇందులోనే రెండు సార్లు అన్ఫాల్ అని వచ్చింది మరియు ఇందులోనే ధనం మరియు అన్ఫాల్(అనగ యుద్ధంలో గెలిచి తెచ్చిన సొమ్ము) అహ్కాములు చెప్పబడ్డాయి. ఈ సూరహ్ లోనే బద్ర్ యుద్ధ ప్రస్తావన ఉంది మరియు ఖుమ్స్ యొక్క అహ్కాములు చెప్పడం జరిగింది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14