అపవిత్రాల గదికి తాళం చెవి

సోమ, 02/11/2019 - 19:07

అబద్ధం గురించి ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] యొక్క ఒక హదీస్ మరియు దాని సంక్షిప్త వివరణ.

అపవిత్రాల గదికి తాళం చెవి

 

ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] అబద్ధం గురించి ఒక హదీస్ లో ఇలా ప్రవచించారు: “అపవిత్రతన్నీ ఒక ఇంట్లో(గదిలో) ఉంచబడ్డాయి మరి ఆ ఇంటి(గది) తాళం చెవి (పేరు) అబద్దం”[బిహారుల్ అన్వార్, భాగం69, పేజీ263]
హదీస్ వివరణ: పాపాత్ములు తాము చేసుకున్న పాపముల వల్ల అవమానానకి గురి అవుతామేమోనని అబద్ధం చెప్పి తమ పాపములను కప్పిపెడతారు. ఇంకో విధంగా చెప్పాలంటే., అబద్ధం అనే నెపం వారి నుండి అవమానానికి గురి అవుతామేమో అన్న భయాన్ని దూరం చేసి వారికి తప్పులూ పాపాలూ చేసే అనుమతినిస్తుంది. కాని ఒక సత్యవంతుడు నిస్సందేహముగా తప్పులకు దూరంగా ఉంటాడు ఎందుకంటే అతడి సత్యమూ నిజాయితీ అతనికి చేసిన పాపమును కప్పిపుచ్చడానికి అబద్దం చెప్పే అనుమతినివ్వదు, మరి అవమానం యొక్క భయం అతనికి పాపము చేయవద్దు అని ఆహ్వానిస్తుంది.   

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19