అబద్ధం ఇమామ్ అలీ[అ.స] మాటల్లో

మంగళ, 02/12/2019 - 17:35

అబద్ధం గురించి వివరిస్తున్న ఇమామ్ అలీ[అ.స] యొక్క మూడు హదీసులు.

అబద్ధం ఇమామ్ అలీ[అ.స] మాటల్లో

1. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: “అల్లాహ్ దృష్టిలో అతి నీఛమైన పాపం అబద్ధం”[అల్ మహ్జతుల్ బైజా, భాగం5, పేజీ243]
2. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: “అబద్ధం చెప్పేవ్యక్తి పై ప్రజల నమ్మకం తగ్గుతుంది”[షర్హె గురర్, భాగం5, పేజీ390] దీనికి వ్యతిరేకంగా అబద్ధం చెప్పనివారి మాటను ప్రజలు నమ్ముతారు”[షర్హె గురర్, భాగం5, పేజీ461]
3. ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: “అబద్ధమాడువారితో స్నేహం చేయకండి (వాళ్ళతో స్నేహం) ఎండమావిలాంటిది, దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా మరియు దగ్గరగా ఉన్నదాన్ని దూరంగా చేసి చూపిస్తారు(మార్గభ్రష్టులు చేస్తారు)[నహ్జుల్ బలాగ్, కలేమాతె ఖిసార్, కలమా38].
అల్లాహ్ ను విశ్వసించినవాడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. అబద్దం చెప్పటం వల్ల ఇతరుల దృష్టిలో నమ్మకాన్ని కోల్పోతాడు. అబద్ధం చెప్పటమే కాదు వారితో స్నేహం కూడా మంచిది కాదు అని మనకు ఈ హదీసుల ద్వారా తెలుస్తుంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13