అబద్ధం చెప్పడం మానేయండి

బుధ, 02/13/2019 - 07:28

అబద్ధం చెప్పడం మానేయడం వల్ల మనిషి అల్లాహ్ కు దగ్గరవుతాడు ఎందుకంటే అబద్ధం చెప్పనివాడు పాపాలకు దూరంగా ఉంటాడు కాబట్టి.

అబద్ధం చెప్పడం మానేయండి

ఒకరోజు ఒకవ్యక్తి దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “నేను నమాజ్ చదవను, పవిత్రతకు భిన్నమైన పని చేస్తాను మరియు అబద్ధం చెబుతాను, దేన్ని ముందుగా వదిలేయాలీ?” దైవప్రవక్త[స.అ] “అబద్ధం చెప్పడాన్ని” అని అన్నారు. అతడు దైవప్రవక్త[స.అ] ముందు ఇక ఎప్పూడూ అబద్ధం చెప్పను అని ప్రమాణం చేశాడు. అక్కడ నుండి బయటకు వచ్చిన తరువాత తప్పుడు పని చేయడానికై షైతాన్ మనసులో ఆశను రేపాడు, వెంటనే అతడినికి అనిపించింది ఒకవేళ మరుసటిరోజు గనక దైవప్రవక్త[స.అ] దీని గురించి నన్ను ప్రశ్నిస్తే!, చేయలేదు అని చెబితే అబద్ధమౌతుంది, ఒకవేళ చేశానని చెబితే నాపై హద్(శిక్ష) జారీ అవుతుంది. ఇదే విధంగా అతను మరెన్నో దుష్టకార్యముల నుండి దూరమయ్యి చివరికి పూర్తిగా పాపములకు దూరమయ్యాడు.[తఫ్సీరె నమూనహ్, భాగం11, పేజీ413]

రిఫ్రెన్సె
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15