సాధు జంతువుల ప్రస్తావనం ఖుర్ఆన్ లో

గురు, 02/14/2019 - 18:28

ఖుర్ఆన్ లో ప్రవచించబడ్డ సాధు జంతువుల గురించి సంక్షిప్త వివరణ.

సాధు జంతువుల ప్రస్తావనం ఖుర్ఆన్ లో

ఖుర్ఆన్ లో సూచించ బడ్డ సాధు జంతువుల పేర్లు.
1. బఖరహ్ అనగా ఆవు.(ఖుర్ఆన్ యొక్క రెండవ సూరహ్ పేరు కూడా)
2. ఇజ్ల్ అనగా దూడ. (ఖుర్ఆన్ లో ఈ పదం 10 సార్లు వచ్చింది)
3. ఇబిల్, జమల్, నాఖహ్, బయీర్, హీమ్, ఇషార్ అనగా ఒంటే. (ఈ పదాలన్నీంటికి ఒకటే అర్ధం కాని అవి ఒక్కో పేరు ఒక్కో వయసును సూచిస్తుంది)
4. ఖైల్, జియాద్, సాఫినాన్ అనగా గుర్రం. (ఈ పదాలన్నీంటికి ఒకే అర్ధం....)
5. గనమ్, నఅజహ్, జాన్, మఅజ్ అనగా మేక (ఈ పదాలన్నీంటికి ఒకే అర్ధం....)
6. హిమార్ అనగా గాడిద.
7. బగ్ల్ అనగా కంచరగాడిద. (గాడిద మరియు గుర్రానికి పుట్టిన జంతువుల-తండ్రి గాడిద మరియు తల్లి గుర్రం)
8. కల్బ్, ముకల్లిబ్ అనగా కుక్క.
9. ఖిన్జీర్ అనగా పంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7