గురు, 02/14/2019 - 19:17
ఖుర్ఆన్ లో కొన్ని క్రూర జంతువుల ప్రస్తావనం ఉంది వాటి అరబీ ఉచ్చారణ మరియు అర్ధాలు.
ఖుర్ఆన్ లో నాలుగు కాళ్ల జంతువుల ప్రస్తావనం ఉంది. వాటిలో కొన్ని క్రూర జంతువులైతే మరికొన్ని సాధు జంతువులు, కొన్ని నీటిలో ఉంటే మరి కొన్ని భూమిపై ప్రాకుతూ ఉంటాయి. ఇక్కడ ఖుర్ఆన్ లో సూచించ బడ్డ క్రూర జంతువుల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.
1. ఖస్వరహ్ అనగా సింహం, పులి. (నిజానికి ఖస్వరహ్ అనగా వేటకాడు కాని ఇక్కడ పులి కోసం ఉపయోగించబడింది)
2. ౙిఅబ్ అనగా తోడేలు. (ప్రవక్త యూసుఫ్ కథనంలో దీని ప్రస్తావనం ఉంది)
3. ఖిరదహ్ అనగా కోతి. (అల్లాహ్ అదేశాలను అనుసరించని వారిని కోతులుగా మార్చిన ప్రస్తావనం)
4. ఫీల్ అనగా ఏనుగు. (కాబాను నాశనం చేయడానికి వచ్చిన ఏనుగుల సైన్యం ప్రస్తావనం)
5. హైతున్, సుఅబాన్ అనగా పాము. (ఫిర్ఔన్ అనుచరుల జాదూ ప్రస్తవనం, మొ...,)
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి