నీటి జీవులు ప్రస్తావనం ఖుర్ఆన్ లో

సోమ, 02/18/2019 - 06:56

ఖుర్ఆన్ లో కొన్ని భూమిపై నివసించే జీవుల గురించి మరియు కొన్ని నీటిలో ఉండే జీవుల గురించి ప్రస్తావన ఉంది. నీటిజీవుల పేర్లు మరియు వాటి సంఖ్య సంక్షిప్తంగా. 

నీటి జీవులు ప్రస్తావనం ఖుర్ఆన్ లో

 

ఖుర్ఆన్ లో ఇతర జీవుల ప్రస్తావన వలే నీటి జీవుల గురించి కూడా ప్రస్తావించబడి ఉంది, అది కూడా రెండే రెండు నీటి జీవుల పేర్లు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. హూత్ అనగా చేప. హూత్ యొక్క బహువచం “హీతాన్”. ఖుర్ఆన్ లో ఈ పదం యొక్క ఉపయోగాన్ని బట్టి తెలిసే విషయమేమిటంటే ఈ పదం పెద్ద చేపలకూ మరియు చిన్న చేపలకూ ఉపయోగించబడుతుంది అనీ. అంటే మేము తినే చేప అయనా లేదా మనల్ని తినేసే చేప అయినా.
2. ౙఅఫద్ అనగా కప్ప. ఈ పదం అన్ని రకాల కప్పలకు వర్తిస్తుంది. దీని భహువచనం “ౙఫాదిఅ”. ఈ పదం ఖుర్ఆన్ లో కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17