స్వచ్ఛమైన విశ్వాసి ఖుర్ఆన్ దృష్టిలో

మంగళ, 02/19/2019 - 08:32

కల్మషంలేని మరియు స్వచ్ఛమైన విశ్వాసం కలిగి ఉన్న వారి యొక్క కొన్ని నిశానీలను ఖుర్ఆన్ వివరించింది.

స్వచ్ఛమైన విశ్వాసి ఖుర్ఆన్ దృష్టిలో

1. దానధర్మాలలో: ఎవ్వరి నుండి ప్రతిఫలాన్ని లేదా కృతజ్ఞతను కోరడు.[ఇన్సాన్:1]
2. ఆరాధనలలో: అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించడు.[కహఫ్:110]
3. ఇస్లాం ప్రచారణలో: అల్లాహ్ తప్ప మరొకరి నుండి ప్రతిఫలాన్ని కోరడు.[హూద్:29]
4. పెళ్లి విషయంలో: పేద మరియు లేనితనం నుండి భయపడడు, అల్లాహ్ ప్రమాణాన్ని నమ్మి వివాహం చేసుకుంటాడు.[నూర్:32]
5. ఇతరులతో కలిసే విషయంలో: అల్లాహ్ అంగీకారం తప్ప అన్నింటినీ ప్రక్కన పెట్టేస్తాడు.[అన్ఆమ్:91]
6. యుద్ధంలో శత్రువులతో కలిసే విషయంలో: అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడడు.[అహ్జాబ్:39]
7. ప్రేమించే విషయంలో: ఎవ్వరిని అల్లాహ్ ను ప్రేమించినంతగా ప్రేమించడు.[బఖరహ్:165]
8. వ్యాపార వ్యవహారాలలో: అల్లాహ్ స్మరణను మరవడు.[నూర్:37]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13