షిర్క్ తో కూడి ఉన్న ఈమాన్ ఖుర్ఆన్ మాటల్లో

మంగళ, 02/19/2019 - 08:44

స్వచ్ఛమైన విశ్వాసిగా మారాలంటే పాటించవలసిన కొన్ని విషయాలు ఖుర్ఆన్ ఆయతుల ద్వార.

షిర్క్ తో కూడి ఉన్న ఈమాన్ ఖుర్ఆన్ మాటల్లో

1. గౌరవాన్ని ఇతరుల నుండి కోరడం.[నిసా:139]
2. మంచి పనిని చెడు పనితో కలిపేయడం.[తౌబహ్:102]
3. ఇతరులతో కలిసేటప్పుడు సంఘ మరియు వర్గ పక్షపాతం కలిగి ఉండడం.[మొమినూన్:53]
4. ఆరాధనలలో మరియు ప్రార్ధనలలో బద్ధకం మరియు ప్రజలకు చూపించడం కోసం చేయడం.[మావూన్:5,6]
5. యుద్ధసమయంలో ప్రజలకు భయపడడం.[నిసా:77]
6. వ్యాపారం మరియు ప్రాపంచిక వ్యవహారాలలో ఎక్కువ లాభాన్ని ఆశిస్తారు.[తకాసుర్:1]
7. ధర్మం మరియు ప్రపంచ ఎన్నిక సమయంలో ప్రపంచాన్ని ఎంచుకొని దైవప్రవక్త[స.అ]ను ఒంటరిగా వదిలేయడం.[జుముఅహ్:11].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
19 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7