శుక్ర, 02/22/2019 - 18:48
ఖుర్ఆన్ లో విశ్వాసి మరియు అవిశ్వాసి యొక్క హృదయాల స్థితిగతుల గురించి వివరించబడి ఉంది. వాటి వివరణ సంక్షిప్తంగా.

ఖుర్ఆన్ మజీద్ యొక్క కొన్ని ఆయతుల ద్వార తెలిసే విశ్వాసి హృదయం యొక్క లక్షణాలు:
1. ప్రాణాలతో ఉంటుంది[అన్ఆమ్:122]
2. ఔషధము[తౌబహ్;14]
3. పవిత్రమైనది[హుజురాత్:3]
4. విశాలమైనది[తాహా:25]
5. రుజుమార్గం కలిగిఉంది[తగాబున్:11]
6. నమ్మకమైనది[ముజదిలహ్:22]
7. శాంతి(దివ్యానందం) కలిగి ఉన్నటువంటిది[ఫత్హ్:4]
8. ప్రేమానురాగాలతో కూడి ఉంటుంది[అన్ఫాల్:63]
9. మనశాంతి కలిగి ఉన్నటువంటిది[రఅద్:28]
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి