స్నేహితుడి ఎన్నిక

మంగళ, 02/26/2019 - 06:26

మీరు ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి వారిని మిత్రులుగా ఎన్నుకోవాలి అన్న విషయం పై కొన్ని హదీసుల వివరణ.

స్నేహితుడి ఎన్నిక

స్నేహం మరియు సహవాసం గురించి ఖుర్ఆన్ మరియు రివాయత్లలో చాలా విషయాలు ప్రవచించబడి ఉన్నాయి వాటి ఆధారంగా ఇక్కడ కేవలం కొన్ని అంశాలను చెప్పబడుతుంది. అవి..
1. ఒకవేళ మీకు ఎవరి గురించి అయినా సందేహం ఉంటే, అతని స్నేహితులని చూడండి వారు ఎలాంటివారో.
2. నీ బలం తగ్గిపోయిన అంతిచిన తరువాత నీ నిజమైన మిత్రులెవరో తెలిసొస్తుంది.
3. మంచి స్నేహితుడు, మంచి బంధువు(తో సమానం).
4. నీ స్నేహితుడ్ని, కోపం, డబ్బు మరియు ప్రయాణంలో పరీక్షించు. ఈ పరీక్షలలో పాస్ అయితే, అతడు మంచి స్నేహితుడు.
5. “మంచి స్నేహితుడెవడు?” అని దైవప్రవక్త[స.అ]తో అడిగినప్పుడు ఆయన ఇలా ప్రవచించారు: “అతనిని చూస్తే నీకు అల్లాహ్ గుర్తు రావాలీ, అతను మాట్లాడితే నీ జ్ఞానం పెరగాలి మరియు అతని స్వభావం నీలో అంతిమదిన ఆలోచనను ప్రాణం పోయాలి”.[దఖాయికి బా ఖుర్ఆన్, పేజీ134]

రిఫ్రెన్స్
మొహ్సిన్ ఖిరాఅతీ, దఖాయికి బా ఖుర్ఆన్, ముఆవినతె ఫర్హనంగ్ వ ఇజ్తిమాయియే సాజ్మానె ఔఖాఫ్ వ ఉమూరె ఖైరియ్యహ్, 1392.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15