మంగళ, 02/26/2019 - 06:58
మనోవాంఛ మరియు మనోకాంక్షల గురించి వివరిస్తున్న కొన్ని హదీసుల వివరణ సంక్షిప్తంగా.
హదీస్ గ్రంథాలలో పవిత్ర మాసుములు ఉల్లేఖించిన కొన్ని హదీసుల ఆధారంగా మనోవాంఛ గురించి కొన్ని అంశాలు.
1. మనోవాంఛ, కోపానికి మూలం.
2. మనోవాంఛ కలిగి ఉన్నవాడు విశ్వాసం కలిగి ఉండడు.
3. మనోవాంఛ కలిగు ఉన్నవాడు అవివేకుడు.
4. మనోవాంఛల వెనక పరుగు అల్లకల్లోలం మరియు ఇస్లాంలో లేని విషయాలని సృష్టించడానికి కారణం అవుతుంది.
5. మనోవాంఛలు మనిషిని అంధుడు మరియు చెవిటివాడిని చేసి యదార్థాన్ని గుర్తుపట్టే శక్తిని అతడి నుండి తీసేసుకుంటాయి.
6. ప్రజలలో మనోవాంఛలకు గురికానివాడే అతి శక్తివంతుడు.
రిఫ్రెన్స్
ఈ రివాయతులన్నీ ముహమ్మదీ రైషహ్రీ యొక్క మీజానుల్ హిక్మత్ పుస్తకం నుండి.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి