హూద్ సూరహ్

సోమ, 11/06/2017 - 16:41

.ఖుర్ఆన్ యొక్క పదకొండవ సూరహ్ పేరు హూద్. దాని గురించి సంక్షిప్త వివరణ.

హూద్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క పదకొండవ సూరా ఇది. “హూద్” అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ఒక ప్రవక్త పేరు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 50 వ ఆయత్. ఈ సూరాలో “హూద్” అను పదం 4 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 10 సార్లు వచ్చింది. ఈ సూరాలో 123 ఆయత్‍లు, 1947 పదాలు మరియు 7820 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 38 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “యూనుస్” సూరా మరియు దీని తరువాత “యూసుఫ్” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు యూనుస్ అని పెట్టడానికి కారణం ఇందులో అల్లాహ్ ప్రవక్త “హూద్” సంఘటన ప్రస్తావనం. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ప్రవచనానుసారం “హూద్ సూరహ్ ను ప్రతీ శుక్రవారం పఠించినవారిని అల్లాహ్ ప్రళయంనాడు ప్రవక్తల మరియు విశ్వాసులలో లెక్కిస్తాడు”.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8