మంగళ, 03/05/2019 - 18:13
సల్మాన్ యొక్క ప్రతిష్టత మరియు గొప్పతనం హదీసుల అనుసారంగా.
సల్మాన్ జీవిత చరిత్ర, పరిపూర్ణత్వాన్ని అన్వేషించే వారికి నమానా. గొప్ప గొప్ప అంశాలను తన సొంతం చేసుకున్నారు. వాటిలో కొన్ని మీకోసం:
1. దైవప్రవక్త[స.అ] సామిప్యం కలిగి ఉండడం
2. మంచి ఎరుక కలిగు ఉండడం. దైవప్రవక్త[స.అ] వారిని ఎవరూ చేరలేనటువంటి లోతైన జ్ఞాన సముద్రం, అనేవారు.
3. ఆరాధన; వారి ఆరాధన కూడా వారి జ్ఞానానికి నిదర్శనం. అటువంటి జ్ఞానం వలనే మంచి దాసుడు మరియు భక్తుడు కూడా అయ్యారు.
4. ధర్మనిష్ట కలిగి ఉండేవారు. వారి పూర్తి జివితం చాలా సాధారణంగా గడిచింది.
5. విలాయత్ కు రక్షణ కవచంగా నిలబడ్డారు.
ఇన్షాఅల్లాహ్ ప్రతీ ప్రతిష్టత గురించి హదీస్ మరియు చరిత్ర గ్రంథాల నుండి కొన్ని నిదర్శనలు మీ కోసం తరువాతి వ్యాసాలలో వివరించబడతాయి.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి