సల్మాను మిన్నా హదీస్ వివరణ

గురు, 03/07/2019 - 05:16

సల్మాన్ అహ్లెబైత్[స.అ]కు చెందినవారు అని వివరించే దైవప్రవక్త[స.అ] హదీస్ గురించి అహ్లె సున్నత్ ప్రముఖ ఆలిమ్ వివరణ.

సల్మాను మిన్నా హదీస్ వివరణ

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దేవప్రవక్త[స.అ] “సల్మాను మిన్నా అహ్లలల్ బైత్; సల్మాన్ మా అహ్లెబైత్[స.అ]కు చెందినవారు” అన్నారు.
వివరణ: ప్రముఖ ఆరిఫ్, ముహ్యుద్దీన్ ఇబ్నె అరబీ, అహ్లె సున్నత్ ఉలమాల నుండి అయి కూడా దైవప్రవక్త[స.అ] ఈ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో ఇలా ఉల్లేఖించారు: “ఈ వాక్యంలో సల్మాన్ ను అహ్లెబైత్[అ.స]తో కలపడం, సల్మాన్ యొక్క గొప్ప స్థానం, పవిత్ర మరియు ఆత్మస్వచ్ఛత పై దైవప్రవక్త[స.అ] సాక్ష్యాన్ని సూచిస్తుంది;  ఎందుకంటే సల్మాన్ అహ్లెబైత్[అ.స]కు చెందినవారు కాని బంధుత్వ పరంగా కాదు; ఈ బంధం సల్మాన్ లో ఉన్న అధ్యాత్మిక గొప్ప స్వభావాల వలన.[షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం18, పేజీ36].

రిఫ్రెన్స్
ఇబ్నె అబిల్ హదీద్, షర్హ నెహ్జుల్ బలాగహ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6