క్షమాపణకు కారణం

బుధ, 03/13/2019 - 15:04

ఖుర్ఆన్ లో అల్లాహ్ క్షమాపణకు గల కారణాలను సూచించాడు, వాటి సంక్షిప్త వివరణ.

క్షమాపణకు కారణం

అల్లాహ్ క్షమాపణకు కారణం అయ్యే కొన్ని అంశాలు ఖుర్ఆన్ లో వివరించడం జరిగింది. అవి:
1. విశ్వాసం(ఈమాన్) [తాహా:73]
2. ధర్మనిష్ఠ(తఖ్వా) [అన్ఫాల్:29]
3. ప్రవక్తల అనుచరణ [ఆలి ఇమ్రాన్:31]
4. ఇతరుల పట్ల క్షమాపణ భావం కలిగి ఉండడం[నూర్:22]
5. మంచి అరువు(వడ్డీ లేకుండా సమయానికి సహాయం చేయడం)[తగాబున్:17]
6. జిహాద్[సఫ్:11-12]
7. దైవారాధన[నూహ్:3-4]
8. మహాపాపముల నుండి దూరం[ఇన్సాన్:31]
9. దుఆ, క్షమాపణకోరడం మరియు పశ్చాత్తాపం[ఖసస్:16]
10. అల్లాహ్ సామిప్యం కలిగి ఉన్న ప్రముఖులు(ఔలియాల్లాహ్)ల దుఆ[యూసుఫ్:97]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19