శుక్రవారం ప్రాముఖ్యత ఇస్లాం దృష్టిలో

గురు, 03/14/2019 - 14:11

శుక్రవారం ప్రాముఖ్యతను వివరిస్తున్న ఒక ఆయత్ మరియు కొన్ని హదీసుల వివరణ.

శుక్రవారం ప్రాముఖ్యత ఇస్లాం దృష్టిలో

ఖుర్ఆన్ ఉపదేశం: “ఓ విశ్వాసులారా! శుక్రవారంనాడు నమాజ్ కొరకు (అౙాన్) పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదిలి పెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది”[జుముఅహ్:9]
ఇస్లాం ధర్మానుసారం దినాలలో శక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది. రివాయతులలో దాని ప్రాముఖ్యను వివరించడం జరిగింది. ఇక్కడ కొన్ని రివాయత్లను సూచిస్తున్నాము:
1. శుక్రవారం, వారం యొక్క మిగిలిన రోజుల నాయకుడు మరియు అల్లాహ్ వద్ద గొప్ప స్థానం గలదు.[వసాయిల్ అల్ షియా, భాగం5, పేజీ17]
2. శుక్రవారం, బీదవారికి మరియు లేనివారికి సహాయం చేయవలసిన రోజు; అందుకే హదీసులో ఇలా ఉల్లేఖించబడి ఉంది; సద్ఖా మరియు ఇన్ఫాఖ్ ను శుక్రవారం చెల్లించండి.[వసాయిల్ భాగం5, పేజీ67]
3. శుక్రవారం, ముస్లిముల పండగ దినం.[వసాయిల్, భాగం5, పేజీ66]
4. శుక్రవారం, దైవప్రవక్త[స.అ] యొక్క పన్నెండవ ఉత్తరాధికారి ప్రత్యేక్షమయ్యే రోజు[కమాలుద్దీన్, పేజీ164]

రిఫ్రెన్స్
మొహ్సిన్ ఖిరాఅతీ, దఖాయికి బా ఖుర్ఆన్, పేజీ238, ముఆవినతె ఫర్హనంగ్ వ ఇజ్తిమాయియే సాజ్మానె ఔఖాఫ్ వ ఉమూరె ఖైరియ్యహ్, 1392.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11