షైతాన్ దశలవారీ చర్యలు

గురు, 03/14/2019 - 14:37

షైతాన్ మానవులను దశలవారీగా మార్గభ్రష్టతకు గురిచేస్తాడు అన్న విషయంపై సంక్షిప్త వివరణ.

షైతాన్ దశలవారీ చర్యలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
షైతాన్ మానవులను దశలవారీగా మార్గభ్రష్టతకు గురిచేస్తాడు అని ఖుర్ఆన్ యొక్క పలు ఆయతుల ద్వార తెలుస్తుంది. ఆ దశల వివరణ:
మొదటి దశ: షైతాన్ ముందుగా భ్రమను మనసులో వేస్తాడు, ప్రేరేపిస్తాడు, పురికొల్పుతాడు.[తాహా:120]
రెండవ దశ: షైతాన్ మనిషిని స్పర్శిస్తాడు.[అఅరాఫ్:201]
మూడవ దశ: షైతాన్ హృదయంలో చొరబడి అక్కడే స్థిరపడతాడు.[నాస్:5]
నాలుగవ దశ: షైతాన్ తనను మనిషి ఆత్మతో ముడివేసుకుంటాడు.[జుఖ్రుఫ్:36]
ఐదవ దశ: షైతాన్ మనిషిని తన సైన్యంలో చేర్చుకుంటాడు.[ముజాదిలహ్:19]
ఆరవ దశ: షైతాన్ మనిషి యొక్క బాధ్యుడుగా మారతాడు.[నిసా:119]
ఏడవ దశ: మనిషే ఒక షైతానుగా మారతాడు.[అన్ఆమ్:112]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23