హిజ్‏ర్ సూరహ్

బుధ, 11/08/2017 - 05:06

.ఎవరైనా ముహాజిరీన్ మరియు అన్సారులతో సమానంగా పుణ్యం పొందాలనుకుంటే ఈ సూరహ్ ను చదవండి.

హిజ్‏ర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క పదిహేనవ సూరా ఇది. “హిజ్‏ర్” మదీనా మరియు మక్కా మధ్యలో ఉన్న ఒక పట్టణం పేరు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 80 వ ఆయత్. ఈ సూరాలో “హిజ్‏ర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 5 సార్లు వచ్చింది. ఈ సూరాలో 99 ఆయత్‍లు, 656 పదాలు మరియు 2881 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 2 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “యూసుఫ్” సూరా మరియు దీని తరువాత “అన్‏ఆమ్” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు హిజ్‏ర్ అని పెట్టడానికి కారణం ఇందులో హిజ్‏ర్ అనుచరుల సంఘటన ప్రస్తావన ఉంది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త ఇలా ప్రవచించెను “హిజ్‏ర్ సూరహ్ పఠించేవారికి ముహాజిరీన్ మరియు అన్సారులతో సమానంగా పుణ్యాన్ని ఇవ్వబడుతుంది”.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19