తమను తామే ఎగతాళి చేసుకునే వ్యక్తులు!

శుక్ర, 03/29/2019 - 19:24

తమను తాము హేళన చేసుకునే వ్యక్తులు ఇమాం రిజా(అ.స)ల వారి దృస్టిలో.

తమను తామే ఎగతాళి చేసుకునే వ్యక్తులు!

ఇమాం రిజా(అ.స) ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఆరుగురు వ్యతుకులు తమను తామే ఎగతాళి చేసుకుంటారు.
1.అతను కేవలం తన నోటితో ఆ అల్లాహ్ ను క్షమాపణ కోరుకుంటాడు కానీ తన హృదయంలో ఎటువంటి పశ్చాత్తాపము ఉండదు.ఈ వ్యక్తి తనను తాను ఎగతాళి చేసుకున్నాడు.
2.తాను గెలవాలని ఆ దేవునిని ప్రార్ధించి ఎటువంటి కృషి చేయనివాడు.
3.తనకు స్వర్గాన్ని ప్రసాదించమని ఆ దేవునితో కోరుకుని ఈ లోకం యొక్క కష్టాలపై సహనం వహించని వాడు.
4.నరకం నుండి ఆ భగవంతుని శరణు కోరుకొని తన కామ వాంచలను వదులుకోలేనివాడు.
5.మరణాన్ని గుర్తుంచుకున్నా తనను దానికి(మరణానికి) సిధ్ధము చేసుకోని వాడు.
6. భగవంతునిని స్మరిస్తాడు కానీ ఆ భగవంతుని దర్శనం యొక్క అత్రుత అతనిలో ఉండదు.

రెఫరెన్స్: మాదినుల్ జవాహిర్,1వ భాగం,పేజీ నం:59.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Rajjab Basha on

Wah.kya riwayat hair.imam me alawa koi aisa nahi keh sakta

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15