బెఅ’సత్ సంవత్సరాలలో జరిగిన సంఘటనలు

శని, 03/30/2019 - 17:30

బెఅ’సత్ నుండి హిజ్రత్ వరకు జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల వివరణ సంక్షిప్తంగా.

బెఅ’సత్ సంవత్సరాలలో జరిగిన సంఘటనలు

బెఅ’సత్ యొక్క 3వ సంవత్సరం: అల్లాహ్ ఆజ్ఞానుసారం ఇస్లాం బహిరంగా ప్రచారం ఆరంభం.
బెఅ’సత్ యొక్క 5వ సంవత్సరం:  ముష్రికుల ఒత్తిడి వల్ల రహస్యంగా ముస్లిముల గుంపును "హబషహ్" పంపడం జరిగింది.
బెఅ’సత్ యొక్క 7వ సంవత్సరం నుండి 10వ సంవత్సరం వరకు: ఖురైషీయుల తరపు నుండి మస్లిముల పై ఆర్థిక ఒత్తిడి వల్ల షేబె అబూతాలిబ్(అబూతాలిబ్ శాఖ)లో ఆశ్రయం పొందారు. ఈ సంవత్సరాలలోనే జనాబె అబూతాలిబ్[స.అ] మరియు జనాబె ఖదీజహ్[అ.స] మరణించారు.
బెఅ’సత్ యొక్క 10వ సంవత్సరం: మక్కాకు తిరిగి వచ్చారు.
బెఅ’సత్ యొక్క 11వ సంవత్సరం: యస్రబ్ చుట్టుప్రక్కల వారి నుండి 6 గురు ఇస్లాం స్వీకరించారు.
బెఅ’సత్ యొక్క 12వ సంవత్సరం: యస్రబ్ కు చెందిన ఇంకో 12 మంది ఇస్లాం స్వీకరించారు. దైవప్రవక్త[స.అ] మేరాజ్ కు వెళ్ళారు.
బెఅ’సత్ యొక్క 12వ సంవత్సరం: యస్రబ్ చుట్టుప్రక్కల నుండి 73 మంది ఇస్లాం స్వీకరించారు.      

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13