ఆంటోని బర్రా

ఆది, 11/12/2017 - 05:22

.

ఆంటోని బర్రా

ఆంటోని బర్రా ఒక క్రైస్తవ మతస్తుడు. అతనితో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు మరియు అది పేపరులో కూడా వచ్చింది. ఆంటోని బర్రా తన పుస్తకంలో  క్రైస్తవులు ఇమామ్ హుసైన్[అ.స] గురించి చెప్పిన మాటలన్నీంటిని సంగ్రహించి ఇలా అన్నాడు: ఇమామ్ హుసైన్[అ.స] అన్ని మతాలకు మరియు అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఎందుకంటే వారు చేసిన పని సార్వజనికమైనది, వారు సమాజానికి విముక్తినిచ్చే పని చేశారు. వారు హింసను అంతం చేయడానికి యుద్ధం చేశారు.
ఆ తరువాత ఇలా అన్నాడు: నాకు ఇమామ్ హుసైన్[అ.స] యొక్క రెండు ప్రత్యేకతలు చాలా నచ్చాయి; ఒకటి అతనిలో విప్లవాత్మకం మరియు ధైర్యం, రెండవది వినయం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15