ఏకాంతంలో పవిత్రత

మంగళ, 04/02/2019 - 06:20

ఏకాంతంలో కూడా చెడు ప్రవర్తనలకు దూరంగా ఉండడం అసలైన షియా లక్షణం అని వివరిస్తున్న సంఘటన.

“మరాజిమ్” ఉల్లేఖనం: నేను మదీనహ్ కు చేరాను. అక్కడ ఉంటున్న ఇంట్లో ఒక దాసిని చూశాను, దానిపై మనసు పారేసుకున్నాను. నా కోరికను తీర్చమన్నాను, నిరాకరించింది.
రాత్రి నేను కొంచెం ఆలస్యంగా ఆ ఇంటికి తిరిగి వచ్చాను, తలుపు తట్టాను, ఆ పనిమనిషే తలుపు తెరిచింది. నేను ఆమె గుండెలపై చెయ్యి పెట్టాను; ఆమె వెనక్కి వెళ్ళిపోయింది, నేను ఇంట్లోకి ప్రవేసించాను.
ఉదయం నేను ఇమామ్ రిజా[అ.స] వద్దకు వెళ్ళగానే, ఇమామ్ ఇలా అన్నారు: “ఓ మరాజిమ్! ఏకాంతంలో హృదయాన్ని పవిత్రంగా ఉంచని వాడు మా షియా కాలేడు”[మహ్జతుల్ బైజా, భాగం5, పేజీ143].

రిఫ్రెన్స్
సయ్యద్ అలీ అక్బర్ సదాఖత్, ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, ఇంతెషారాతె తహ్జీబ్, చాప్4, 1387.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22