ఆ భగవంతుని ప్రేమకు పాత్రులెవరు?

బుధ, 04/03/2019 - 18:33

ఆ అల్లాహ్ సామిప్యాన్ని అతని ప్రేమని పొందుటకు గల షరతులు ఇమాం సాదిఖ్(అ.స) వారి దృష్టిలో. 

ఆ భగవంతుని ప్రేమకు పాత్రులెవరు?

అందరూ ఆ అల్లాహ్ ను ప్రేమిస్తున్నారని ఎద్దేవా చేసేవారే కానీ ఆ అల్లాహ్ తన దాసులను ప్రేమించటానికి కొన్ని షరతులు ఉన్నాయి.ఎవరైతే ఆ షరతులపై అమలు చేస్తారో వారే ఆ భగవంతుని ప్రేమకు పాత్రులు.ఇమాం సాదిఖ్(అ.స)ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎప్పుడైతే అల్లాహ్ తన దాసుని ప్రేమిస్తాడో వారికి ఎనిమిది పనులపై అమలు చేయాలని ప్రేరణ కలిపిస్తాడు:
1.హరాం(ఆ అల్లాహ్ తరపునుండి నిషేదించబడిన వస్తువుల) నుండి దూరంగా ఉండటం.
2.ఆ భగవంతునికి (అతని ఆజ్ఞను ధిక్కరించడానికి) భయపడటం.
3.బిడియం(సిగ్గు) మరియు వినయాన్ని కలిగి ఉండటం.
4.చేసిన ప్రమాణాలను,వాగ్దానాలను నిలబెట్టుకోవటం.
5.ఓర్పు లేదా సహనాన్ని కలిగి ఉండటం.
6.అప్పగింతలలో ద్రోహానికి పాల్పడకుండా ఉండటం.
7.మాటలలో సత్యం మరియు నిజస్వభావం కలిగి ఉండటం.
8.దానధర్మాలు చేయటం మరియు క్షమాభిక్ష చేయటం.

రెఫరెన్స్: అహాదీసుత్తుల్లాబ్,హదీసు నంబరు:2748.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15