తౌహీద్ ప్రాముఖ్యత అలీ[అ.స] నోట

శుక్ర, 04/12/2019 - 06:32

తౌహీద్ ప్రాముఖ్యతను వివరిస్తున్న జమల్ యుద్ధంలో జరిగిన ఒక సంఘటన.

తౌహీద్ ప్రాముఖ్యత అలీ[అ.స] నోట

జమల్ యుద్ధంలో ఇమామ్ అలీ[అ.స] సైన్యం మరియు తల్హా జుబైర్ల సైన్యంతో ఎదురెదురుగా యుద్ధం చేస్తుండగా, ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: “నేను తౌహీద్ గురించి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను” సైనికులు “ఇప్పుడు సమయం కాదు” అని అతడి పై అభ్యంతరం వ్యక్తం చేయసాగారు. ఈ విషయం ఇమామ్ అలీ[అ.స] తెలిసింది, అభ్యంతరం వ్యక్తం చేసిన వారితో ఇలా అన్నారు: “అతడిని విడవండి, వచ్చి అడగాలనుకున్నది అడగనివ్వండి; మేము తౌహీద్ ను బలపరచడానికి మరియు అల్లాహ్ గురించి తెలియపరచడానికే ఈ యుద్ధం చేస్తున్నాము”
అప్పుడు ఆ వ్యక్తి ఇమామ్ వద్దకు వచ్చి తౌహీద్ కు సంబంధించిన ప్రశ్న అడిగాడు. ఇమామ్ సమాధానం ఇవ్వగా అతడు తౌహీద్ యొక్క యదార్థాన్ని మరియు సరైన అర్థాన్ని తెలుసుకున్నాడు. [ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, భాగం2, పేజీ171].

రిఫ్రెన్స్
సయ్యద్ అలీ అక్బర్ సదాఖత్, ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, ఇంతెషారాతె తహ్జీబ్, చాప్4, 1387.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15