ఈ ఐదుగురి సహవాసం మంచిదికాదు

బుధ, 04/24/2019 - 13:12

ఇమామ్ సజ్జాద్[అ.స] తన కుమారునితో ఐదుగురి సహవాసం మంచిది కాదు అని బోధిస్తున్న రివాయత్ వివరణ.

ఈ ఐదుగురి సహవాసం మంచిదికాదు

ఇమామ్ సజ్జాద్[అ.స] ఇలా ప్రవచించారు: కుమారా! ఈ ఐదుగురితో కూర్చోవద్దు వారితో స్నేహం చేయవద్దు;
1. అబద్ధం చెప్పేవారి నుండి దూరంగా ఉండు; ఎందుకంటే అతడు యదార్థాలను మార్చి చూపిస్తాడు. దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా మరియు దగ్గరగా ఉన్నదాన్ని దూరంగా చూపిస్తాడు.
2. పాపాలను పాల్పడేవారి మరియు నిర్లక్ష్యకారితో దూరంగా ఉండు; ఎందుకంటే అతడు నిన్ను ఒక ముద్ద లేక దాని కన్న తక్కువ విలువకు అమ్మేస్తాడు.
3. పిసినారితో దూరంగా ఉండు; ఎందుకంటే నీకు డబ్బవసరం ఉన్నప్పుడు నీ నుండి దూరంగా ఉంటాడు.
4. తెలివితక్కువ వాడి నుండి దూరంగా ఉండు; ఎందుకంటే అతడు నిన్ను సహాయం చేయాలని అనుకుంటాడు కాని అవి నీకు కష్టాలు తీసుకొస్తాయి.
5. బంధువులతో బంధం తెంపుకున్న వాడితో దూరంగా ఉండు; ఎందుకంటే అలాంటి వాడిపై అల్లాహ్ శాపం ఉందని ఖుర్ఆన్ లో మూడు సార్లు వచ్చింది.[మజ్ముఅయె వర్రామ్, భాగం2, పేజీ235]

రిఫ్రెన్స్
వర్రామ్ ఇబ్నె ఫరాస్, మజ్ముఅయె వర్రామ్, బునియాదె ఫజోహిష్ హాయే ఇస్లామీ ఆస్తానె ఖుద్సె రిజ్వీ, మష్హద్, 1369షమ్సీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14