ఈ బాధ్యతలు నిర్వర్తిస్తే స్వర్గం మీదే

శని, 04/27/2019 - 15:51

మీరు కొన్ని విషయాలలో బాధ్యతగా ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని స్వర్గానికి పంపే బాధ్యతను తీసుకుంటాను అని దైవప్రవక్త[స.అ] మాటిచ్చారు.

ఈ బాధ్యతలు నిర్వర్తిస్తే స్వర్గం మీదే

దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: నాకోసం ఆరు విషయాలలో బాధ్యతను తీసుకోండి మిమ్మల్ని స్వర్గం పంపే బాధ్యత నాది. అవి:
1. మాట్లాడేటప్పుడు అబద్ధం మాట్లాడవద్దు
2. ఒకరికి మాట ఇచ్చి తప్పవద్దు
3. ఒకరి వస్తువు తీసుకుంటే అందులో అన్యాయానికి పాల్పడవద్దు
4. మీ చూపును (హరామ్ నుండి) కాపాడండి
5. మీ మానాన్ని కాపాడుకోండి
6. చేతులు మరియు నోళ్ళను (ఇతరులను కష్టపెట్టకుండా) కాపాడుకోండి [ఖిసాల్, భాగం1, పేజీ471].

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14