హరాం ఉపాధి యొక్క ప్రభావం హదీసులలో 

ఆది, 04/28/2019 - 17:58

జీవితంపై హరాము యొక్క ప్రభావం హదీసుల అనుసారంగా.

హరాం ఉపాధి యొక్క ప్రభావం హదీసులలో

1. దైవప్రవక్త[స.అ] ప్రవచనం: “హరామ్ మార్గంలో సంపాదించేవారి నమాజు నలభై రోజుల వరకు స్వీకరించబడదు మరియు అలాగే నలభై రోజుల వరకు వారి ప్రార్ధనలు స్వీకరింపబడవు, వారి శరీరంలో హరామ్ తినటం వల్ల పెరిగిన భాగం అగ్నిలో కాల్చబడినా తప్పులేదు”.
2. ఇమాం సాదిఖ్[అ.స] ప్రవచనం: “తమ ప్రార్ధనలు స్వీకరింపబడాలని కోరుకునే వారు హలాల్ (ధర్మబధంగా) మార్గంలో సంపాదించాలి మరియు తమ పై ప్రజలకు సంబంధించిన హక్కులను పూర్తిచేయాలి”.
3. ఇమాం అలి నఖి[అ.స] ప్రవచనం: “నిశ్చయంగా హరాము (సంపద ఎప్పటికీ) పెరగదు, ఒకవేళ పెరిగినా అందులో  అభివృద్ధి(దేవుని కృప) ఉండదు, ఒకవేళ దైవమార్గంలో ఖర్చు చేయబడినా దానికి ప్రతిఫలము లేదు, ఒకవేళ (ఈ లోకంలో) మిగిలిపొతే అది నరకానికి తీసుకుపోయే సామాగ్రి అవుతుంది”.

రెఫరెన్స్: అల్ కాఫి, 5వ భాగం, పేజీ నం:125.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11