ఇమాం అలి.

ఆకాసపు ద్వారాలు తెరుచుకునే మాసము

శని, 05/09/2020 - 14:49

ఆకాశపు ద్వారాలు తెరవబడటమంటే,మానవుడు తాను చేసే పాపాల కారణంగా ఆ భగవంతునికి దూరమైపోతాడు,అవి మానవునికి ఆ భగవంతునికి మధ్య ఆటంకంగా లేదా అడ్డంకులుగా మారతాయి,అందువలనే అతని ప్రార్ధనలు కూడా ఆ భగవంతుని వద్దకు చేరవు,కానీ ఈ మాసంలో ఆ అడ్డంకులు తొలగిపోతాయి,అప్పుడు మానవుడు ఆ అల్లాహ్ తో తన అభ్యర్ధనలను మరియు విన్నపాలను విన్నవించుకోగలడు.

ఆకాశపు ద్వారలు,రమజాన్ మాసము,ఇమాం అలి.

ఆకాశపు ద్వారాలు తెరవబడటమంటే,మానవుడు తాను చేసే పాపాల కారణంగా ఆ భగవంతునికి దూరమైపోతాడు,అవి మానవునికి ఆ భగవంతునికి మధ్య ఆటంకంగా లేదా అడ్డంకులుగా మారతాయి,అందువలనే అతని ప్రార్ధనలు కూడా ఆ భగవంతుని వద్దకు చేరవు,కానీ ఈ మాసంలో ఆ అడ్డంకులు తొలగిపోతాయి,అప్పుడు మానవుడు ఆ అల్లాహ్ తో తన అభ్యర్ధనలను మరియు విన్నపాలను విన్నవించుకోగలడు.

మా అనుచరుల మృత్యువు

శని, 04/11/2020 - 15:11

తమ అనుచరుల యొక్క  మృత్యువును వివరించే ఇమాం అలి[అ.స] ల వారి ఒక ఉపదేశం.  

మృత్యువు,అనుచరులు,ఇమాం అలి.

తమ అనుచరుల యొక్క  మృత్యువును వివరించే ఇమాం అలి[అ.స] ల వారి ఒక ఉపదేశం.  

పరలోక నివాసం గురించి చింతించువాడే వివేకి

బుధ, 12/18/2019 - 17:40

నిత్యం ఉండవలసిన పరలోక నివాసాన్ని మరచి ఈ ప్రాపంచిక జీవితం యొక్క సుఖాలలో మునిగి ఉన్నవాడు కేవలం ఒక మూర్ఖుడు.

పరలోకం,చింతన,ఇమాం అలి.

నిత్యం ఉండవలసిన పరలోక నివాసాన్ని మరచి ఈ ప్రాపంచిక జీవితం యొక్క సుఖాలలో మునిగి ఉన్నవాడు కేవలం ఒక మూర్ఖుడు.

మానవులలో మార్పుకు కారణం

మంగళ, 12/17/2019 - 12:41

 ఇమాం అలి[అ.స]ల వారి దృష్టిలో మానవునిలో మార్పు కలిగే సందర్భాలు.

మార్పు,రాజ్యాధికారం,ఇమాం అలి.

 ఇమాం అలి[అ.స]ల వారి దృష్టిలో మానవునిలో మార్పు కలిగే సందర్భాలు.

మంచి కార్యము కన్నా మేలైన చెడు కార్యము

మంగళ, 12/17/2019 - 10:42

అందుకే పశ్చాత్తాపానికి కారణమయ్యే పాపము మానవునిలో స్వార్ధాన్ని నింపే సత్కార్యం కన్నా మేలైనది.

సత్కార్యము,చెడుకార్యము,ఇమాం అలి.

అందుకే పశ్చాత్తాపానికి కారణమయ్యే పాపము మానవునిలో స్వార్ధాన్ని నింపే సత్కార్యం కన్నా మేలైనది.

ఈ ప్రాపంచిక జీవితం ఒక కల మాత్రమే.

మంగళ, 12/17/2019 - 09:57

ఈ ప్రాపంచిక జీవితం ఒక కల మాత్రమే.అంతా ఈ ప్రాపంచిక జీవితమేనని భావించేవారు యదార్ధాన్ని తెలుసుకోలేని మూర్ఖులు.

ప్రాపంచిక జీవితం,కల,ఇమాం అలి.

ఈ ప్రాపంచిక జీవితం ఒక కల మాత్రమే.అంతా ఈ ప్రాపంచిక జీవితమేనని భావించేవారు యదార్ధాన్ని తెలుసుకోలేని మూర్ఖులు.

వీపు వెనుక చాడీలు చెప్పేవాడు

ఆది, 12/15/2019 - 18:14

వీపు వెనుక చాడీలు చెప్పటం పిరికివాని యొక్క లక్షణం.చాడీలు చెప్పే వాళ్ళు అల్లాహ్ కరుణకు అర్హులు కాలేరు.

చాడీలు,సమాజం,ఇమాం అలి.

వీపు వెనుక చాడీలు చెప్పటం పిరికివాని యొక్క లక్షణం.చాడీలు చెప్పే వాళ్ళు అల్లాహ్ కరుణకు అర్హులు కాలేరు.

తానంటించిన నిప్పుకు తానే ఆహుతి

శని, 12/14/2019 - 16:45

సమాజంలో అల్లర్లను సృష్టించి తప్పించుకుందాం అనుకోవటం తప్పు ఒక రోజు ఆ అల్లర్ల యొక్క ఊబిలో మీరు కూడా తప్పక చిక్కుకుంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోగలరు.

నిప్పు,ఆహుతి,ఇమాం అలి.

సమాజంలో అల్లర్లను సృష్టించి తప్పించుకుందాం అనుకోవటం తప్పు ఒక రోజు ఆ అల్లర్ల యొక్క ఊబిలో మీరు కూడా తప్పక చిక్కుకుంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోగలరు.

Subscribe to RSS - ఇమాం అలి.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17