అల్లాహ్ యే రక్ష
శుక్ర, 02/09/2024 - 19:14
అప్పుడు మేము మీ కోసం సముద్రాన్ని చీల్చి, మిమ్మల్ని సురక్షితంగా (ఆవలి ఒడ్డుకు) చేరవేశాము
అప్పుడు మేము మీ కోసం సముద్రాన్ని చీల్చి, మిమ్మల్ని సురక్షితంగా (ఆవలి ఒడ్డుకు) చేరవేశాము
ఇస్లాం ప్రారంభ దశ నుండే దాన్ని నాశనం చేసేందుకు వివిధ కుట్రలు చేశారు, పన్నాగాలు పన్నారు...
ఖుర్ఆన్ ఆయత్ ప్రకారం అవిశ్వాసులు పన్నాగం పన్నితే అల్లాహ్ కూడా పన్నాగం పన్నుతాడు...