హసద్ న్యాయం
హసద్ చేసే న్యాయం గురించి ఇమామ్ అలీ(అ.స) ఇచ్చిన వివరణ....

అసూయగలవాడి పరిస్థితిని వివరిస్తున్న ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం...
హసద్ ఎంత ప్రమాధకరమైన లక్షణం మరియు దాని ప్రభావం ఏమిటి అన్న అంశం పై హదీసుల నిదర్శనం...
ఇమామ్ అలీ నఖీ(అ.స) ఉల్లేఖనం
ఈర్ష్య కు దూరంగా ఉండు, ఎందుకంటే నీ ఈర్ష్య తెలిసి పోతుంది అలాగే దాని ప్రభావం నీ శత్రువుల పై పడదు.
అఅలాముద్దీన్, భాగం1, పేజీ316.
హసద్ అనగా ఇతరుల పట్ల అసూయ, అది మనిషిని అల్లాహ్ నుండి దూరం చేస్తుంది. అసూయపడని మనిషి యొక్క స్థానం గురించి ఇమామ్ సాదిఖ్[స.అ] హదీసులో

అసూయగలవాడు తనను తానే నాశనం చేసుకుంటున్నాడు అన్న విషయం పై ఇమామ్ అలీ[అ.స] హదీసులే నిదర్శనం.
హసద్ అనగా “ఎదుటివాడి వద్ద ఉన్న అనుగ్రహాలు నాశనం అయిపోవాలి, అది నాకు దక్కకపోయిన పరవాలేదు.. అని భావించడం” లేద “ఎదుటివారి అభివృద్ధిని చూసి అసూయ చేందడం” మొ..