నోరు గురించి దైవప్రవక్త(స.అ) హదీసులు
ఆది, 07/18/2021 - 07:59
నోరు మరియు మాట్లాడే పద్ధతి గురించి దైవప్రవక్త(స.అ) కొన్ని హదీసుల వివరణ...
నోరు మరియు మాట్లాడే పద్ధతి గురించి దైవప్రవక్త(స.అ) కొన్ని హదీసుల వివరణ...
నాలుక ఒక అనుగ్రహం అది లేకపోతే మనిషి తాను అనుకున్నది ఎదుటివారికి తెలియపరచలేడు...
నాలుకపై సరైన నియంత్రణ లేకపోతే అపఖ్యాతిని మూటగట్టుకోక తప్పదు.
నాలుక ద్వార మనిషికి కలిగే లాభాలు మరియు నష్టాలు మిగత అవయవాల కన్న ఎక్కువ.
నాలుక(నోరు) గురించి హజ్రత్ ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] హదీసు నిదర్శనంగా కొన్ని మాటలు.