నోరు గురించి ఇమామ్ అలీ(అ.స) హదీసులు
గురు, 09/09/2021 - 05:14
నోరు మరియు మాట్లాడటం గురించి అమీరుల్ మొమినీన్ హజ్రత్ అలీ(అ.స) ప్రవచనలు...

ఆలోచన ద్వార అంతర్ దృష్టి ప్రాణాలతో ఉంటుంది. మనిషి యొక్క అంతర్ దృష్టి సరిగా ఉంటే మనిషి ఎక్కడున్నా సద్గుణాలకు ప్రతీకగా ఉంటాడు.