ఓర్పు యొక్క మాసము
పవిత్ర రమజాన్ మాసాన్ని ఓర్పు మరియు సహనం యొక్క మాసమనటానికి కారణం మాసూముల హదీసులలో.

మనము ఈ లొకంలో నాటే చెట్టు మనకు నీడ నిచ్చి,తన ఫలాలను ఇచ్చి ఏ విధంగా నైతే ఉపయోగపడుతుందో అదే విధంగా ప్రళయదినాన మనకు ఉపయోగపడేవి మనము చేసే సత్కార్యాలు మాత్రమే. మరియు అవి మన ప్రభువు వద్ద ఎల్లాప్పుడూ మిగిలి ఉంటాయి.

ఒక దుఆ వెయ్యి రకాతుల నమాజుతో సమానం అని తెలిపే దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఒక హదీసు.
ఈ ప్రాపంచిక జీవితానికి స్థిరత్వము లేదు,ఎల్లప్పుడూ మారుతూ ఉండటం దాని లక్షణం.ఈ ప్రాపంచిక జీవితం శాస్వతమని భావించటం మూర్ఖత్వం.

అప్పు తీసుకోవటం తప్పు కాదు దానిని సరైన సమయంలో తీర్చక పోవటం తప్పు మరియు ఆ విధంగా చేయటం అల్లాహ్ మరియు అతని ప్రవక్త[స.అ.వ] ల వారి అనుగ్రహానికి దూరం చేస్తుంది.

బహుదైవారాధన మాసూముల హదీసులలో
ఇహపరలొకాల మంచిని కలిగి ఉన్న నాలుగు లక్షణాలు దైవప్రవక్త[స.అ.వ] ల వారి హదీసులో.
నమాజు ఏ విధంగా పాపాల నుండి దూరంగా ఉంచుతుంది అనే ప్రశ్నకు హదీసుల అనుసారంగా జవాబు.
పుణ్యకార్యాల్తో పాటు హరాముకు దూరంగా ఉంటేనే స్వర్గము ప్రాప్తిస్తుంది.