హజ్రత్ అలీ[అ.స] కాబాలో జన్మించడం పై అహ్లెసున్నత్ ఉలమాల నిదర్శనలు

గురు, 03/29/2018 - 09:28

హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] కాబాలో జన్మించారు మరియు వారు తప్ప ఏ ఒక్క సహాబీకి కూడా ఆ ప్రతిష్టత దక్కలేదు అన్న ఉల్లేఖనలు ప్రవచనలు రచించిన అహ్లెసున్నత్ ప్రముఖ ఉలమాలు మరియు వారి గ్రంథాలు.

హజ్రత్ అలీ[అ.స] కాబాలో జన్మించడం పై అహ్లెసున్నత్ ఉలమాల నిదర్శనలు

1. అబూ ఉస్మాన్ ఉమర్ ఇబ్నె బహ్ర్ జాహిజ్, గ్రంథం “అల్ బయాన్ వత్తబ్ యీన్”(మరణం 255 హిజ్రీ).[ఖందూజీ, యనాబీవుల్ మవద్దహ్, భాగం1, పేజీ461]
2. అలీ ఇబ్నె హుసైనె మస్ఊదీ, గ్రంథం “మురవ్విజుజ్జహబ్”(మరణం 333 హిజ్రీ) [భాగం2, పేజీ2]. ఇతను తన వేరే గ్రంథం ఇస్బాతుల్ వసియ్యహ్ [పేజీ111]లో కూడా ఉల్లేఖించారు.
3. అబూ జకరియ్యా యజీద్ ఇబ్నె అయాస్ ఇబ్నె ఖాసిమె అజుదీ, గ్రంథం “తారీఖు మూసల్”(మరణం 334 హిజ్రీ) [పేజీ58].
4. ముహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె ఇస్మాయీల్ షాఫెయీ ఇబ్నె ఖుఫ్ఫాల్, గ్రంథం “ఫజాయిలు అమీరుల్ మొమినీన్”(మరణం 365 హిజ్రీ)[భాగం7, పేజీ498].
5. హాకిమె నైషాబూరీ, గ్రంథం “ముస్తద్రికు సహీహైన్”[భాగం3, పేజీ483].
6. ఇబ్నె మగాజిలీ, గ్రంథం “మనాఖిబు అలీ ఇబ్నె అబీతాలిబ్”(మరణం 483 హిజ్రీ)[పేజీ7].
7. కమాలుద్దీన్ ఇబ్నె తల్హా, గ్రంథం “మతాలిబస్సవూల్”(మరణం 625 హిజ్రీ)[పేజీ11].
8. సబ్తె ఇబ్నె జౌజీ, గ్రంథం “తజ్కిరతుల్ ఖవాస్”[పేజీ20].
9. గంజీ షాఫెయీ, గ్రంథం “కిఫాయత్తాలిబ్”(మరణం 658 హిజ్రీ)[పేజీ407]
10. హిందుషాహ్ ఇబ్నె అబ్దుల్లాహ్ నఖ్ జవానీ, గ్రంథం “తజారిబుస్సలఫ్”(మరణం 724 హిజ్రీ)[పేజీ37]
11. హమ్దుల్లాహ్ ఇబ్నె అబీబక్ర్ ఇబ్నె అహ్మద్ ఇబ్నె నస్ర్ ముస్తూఫీ, గ్రంథం “తారీఖె గుజీదెహ్”(మరణం 750 హిజ్రీ)[పేజీ192]
12. జమాలుద్దీన్ ముహమ్మద్ ఇబ్నె హసన్ ఇబ్నె ముహమ్మద్ జరన్దీ హనఫీ మదనీ, గ్రంథం “నజ్ము దురరిల్ సంతైన్”(మరణం 750 హిజ్రీ)[పేజీ80]
13. జహబీ, గ్రంథం “తల్ఖీసు ముస్తద్రికు సహీహైన్”(మరణం 848 హిజ్రీ)[భాగం3, పేజీ483]
14. ఖాజీ షహాబుద్దీన్ దౌలత్ అబాద్, గ్రంథం “హిదాయత్తసుఅదా”(మరణం 849 హిజ్రీ)[పేజీ117]
15. నూరుద్దీన్ అలీ ఇబ్నె ముహమ్మద్ ఇబ్నె సబ్బాగ్ మాలికీ, గ్రంథం “అల్ ఫుసూలుల్ ముహిమ్మహ్”(మరణం 855 హిజ్రీ)[పేజీ14]
16. ఫఖ్రుద్దీన్ ముహమ్మద్ ఇబ్నె అబీదావూద్ సులైమానె బినాకతీ, గ్రంథం “రౌజతు ఊలిల్ అల్బాబ్”(మరణం 891 హిజ్రీ)[పేజీ98]
17. అబ్దుల్ రహ్మాన్, గ్రంథం “షవాహిద్దునుబువ్వహ్”(మరణం 898 హిజ్రీ)[పేజీ198]
18. ముహమ్మద్ మీర్ ఖావింద్, గ్రంథం “రౌజత్తుస్సఫా”(మరణం 903 హిజ్రీ)[రెండవ భాగం]
19. సయ్యద్ నూరుద్దీన్ అలీ ఇబ్నె అబ్దుల్లాహ్ సంహూదీ షాఫెయీ, గ్రంథం “జవాహిరుల్ అఖ్దైన్”(మరణం 911 హిజ్రీ)[పేజీ114]
20. తాజుద్దీన్ ముహమ్మద్ ఇబ్నె హంజా ఇబ్నె జోహ్రా రిఫాయీ నఖీబె హలబీ, గ్రంథం “గాయతుల్ ఇఖ్తిసార్”(మరణం 921 హిజ్రీ)[పేజీ97]
21. మీర్జా ముహమ్మద్ రుస్తమ్, గ్రంథం “నజలల్ అబ్రార్”(మరణం 922 హిజ్రీ)[పేజీ64]
22. ఖాంద్ మీర్, గ్రంథం “హబీబుస్సైర్”(మరణం 942 హిజ్రీ)[భాగం1, పేజీ520]
23. షైఖ్ అలీ దదహ్, గ్రంథం “ముహాజిరాతుల్ అవాయిల్ వ ముసామిరతుల్ అవాఖిర్”(మరణం 1007 హిజ్రీ)[పేజీ79]
24. ముల్లా అలీ ఖారీ, గ్రంథం “షర్హు షిఫా”(మరణం 1014 హిజ్రీ)[భాగం1, పేజీ151]
25. నిషాన్ చీ జాదెహ్, గ్రంథం “మిరాతుల్ కాయినాత్”(మరణం 1013 హిజ్రీ)[భాగం1, పేజీ382]
26. అలీ ఇబ్నె బుర్హానుద్దీన్ హలబీ షాఫెయీ, గ్రంథం “ఇన్సానుల్ ఉయూన్”(సీరయె హలబియ్యహ్)(మరణం 1044 హిజ్రీ)[భాగం3, పేజీ367]
27. బాక్సీరె హజ్రమీ, గ్రంథం “మసీలతుల్ మాల్ బి జిక్రి ఫస్లిల్ మాల్”(మరణం 1047 హిజ్రీ)[పేజీ145]
28. అబ్దుల్ హఖ్ ఇబ్నె సైఫుద్దీన్ దహ్లవీ, గ్రంథం “మదారిజున్నుబువ్వహ్”(మరణం 1052 హిజ్రీ)[భాగం2, పేజీ531]
29. ముహమ్మద్ దారా షుకూహ్ హనఫీ ఖాదరీ, గ్రంథం “సకీనతుల్ ఔలియా”(మరణం 1069 హిజ్రీ)[పేజీ87]
30. ముహమ్మద్ ఇబ్నె ఇస్మాయీల్ ఇబ్నె సలాహుల్ అమీర్ కుహ్లానీ సన్ఆనీ, గ్రంథం “అల్ రౌజతున్నదియ్యహ్”(మరణం 1147 హిజ్రీ)[పేజీ5]
31. ముహమ్మద్ సాలెహ్ ఇబ్నె అబ్దుల్లాహ్ కష్ఫీ తిర్మిజీ అక్బర్ ఆబాదీ, గ్రంథం “మనాఖిబు ముర్తజవీ”(మరణం 1160 హిజ్రీ)[పేజీ87]
32. షాహ్ వలీయ్యుల్లాహ్ దహ్లవీ, గ్రంథం “ఇజాలతుల్ ఖిఫా”(మరణం 1176 హిజ్రీ)[భాగం2, పేజీ251]
33. మౌలవీ ముహమ్మద్ ముబీన్ లఖ్నవీ, గ్రంథం “వసీలతున్నజాహ్”(మరణం 1225 హిజ్రీ)[పేజీ60]
34. ముహమ్మద్ షరీఫ్ ఖాన్ షర్వానీ, గ్రంథం “చౌథీ కితాబ్”(మరణం 1228 హిజ్రీ)[పేజీ123]
35. ముహమ్మద్ అలీ ఇబ్నె ముహమ్మద్ ఫాజిల్, గ్రంథం “మఅదనుస్సులహా”(మరణం 1281 హిజ్రీ)[పేజీ26]
36. హసన్ ఇబ్నె అమానుల్లాహ్ మౌలవీ అజీమ్ ఆబాదీ హిందీ, గ్రంథం “తజ్హీజుల్ జైష్”(మరణం 1300 హిజ్రీ)[పేజీ110]
37. సద్రుద్దీన్ అహ్మద్ బర్దవానీ, గ్రంథం “వాయిహుల్ ముస్తఫా”(మరణం 1302 హిజ్రీ)[పేజీ10]
38. మౌలవీ సదీఖ్ ఇబ్నె హసనె హనఫీ సూఫీ, గ్రంథం “తక్రీముల్ మొమినీన్ బెతఖ్వీము మనాఖిబిల్ ఖులఫా”(మరణం 1307 హిజ్రీ)[పేజీ99]
39. సయ్యద్ మొమిన్ షిబ్లంజీ, గ్రంథం “నూర్ అబ్సార్”(మరణం 1308 హిజ్రీ)[పేజీ76]
40. అలూసీ బగ్దాదీ, గ్రంథం “గాయతుల్ మవాయిజ్”(మరణం 1317 హిజ్రీ)[భాగం2, పేజీ89]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by MA Baig on

Thanks for reference books....
It helps for proof.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15