నమాజె మయ్యత్

గురు, 05/02/2019 - 16:56

పూర్తి మయ్యత్ నమాజు.
 

మొదటి తక్బీర్ తరువాత ఈ విధంగా పలకవలెను:

అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అర్సలహు బిల్ హఖ్ఖి బషీరవ్ వ రజీరన్ బైన యదయిస్సా అహ్.

రెండవ తక్బీర్,ఆ తరువాత ఈ విధంగా పలకవలెను:

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్ వ బారిక్ అల ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్ వర్ హం ముహమ్మదవ్ వ ఆల ముహమ్మద్ క అఫ్ జలి మా సల్లైత వ బారక్త వ తరహ్హంత అలా ఇబ్రాహీం వ ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్,వ సల్లి అలా జమీయిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వష్షుహదాయి వస్సిద్దీఖీన్ వ జమీయి ఇబాదిల్లాహిస్సాలిహీన్.

మూడవ తక్బీర్,ఆ తరువాత ఈ విధంగా పలకవలెను:

అల్లాహుమ్మగ్ఫిర్ లిల్ మోమినీన వల్ మోమినాత్ వల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్ అల్ అహ్యాయి వల్ అంవాత్ తాబియ్ బైనన బైనహుం బిల్ ఖైరాత్ ఇన్నక ముజీబుద్దావాత్ ఇన్నక అలా కుల్లి షై ఇన్ ఖదీర్.

నాలుగవ తక్బీర్,ఆ తరువాత ఈ విధంగా పలకవలెను:

అల్లాహుమ్మ ఇన్న హాజ అబ్దుక వబ్నొ అబ్దిక వబ్నొ అమతిక నజల బిక అ అంత ఖైరొ మంజూలిన్ బిహి,అల్లాహుమ్మ ఇన్నా లా నాలము మిణు ఇల్లా ఖైర వ అంత ఆలము బిహి మిన్నా,అల్లాహుమ్మ ఇన్ కాన ముహ్సినన్ ఫజిద్ ఫీ ఇహ్సానిహి వ ఇన్ కాన ముసీ అన్ ఫతజావజ్ అణు వగ్ఫిర్ లహు,అల్లాహుమ్మజ్ అల్ హు ఇందక ఫీ ఆలా ఇల్లియ్యీన వఖ్లుఫ్ అలా అహ్లిహా ఫిల్ గాబిరీన వర్హం హు బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.

ఒక వేళ స్త్రీ అయితే ఈ విధంగా పలకవలెను:

అల్లాహుమ్మ ఇన్న హాజిహి అమతుక వబ్నతొ అబ్దిక వబ్నతొ అమతిక నజలత్ బిక వ అంత ఖైర మంజూలిన్ బిహి,అల్లాహుమ్మ ఇన్నా లా నాలము మిన్ హా ఇల్లా ఖైరా వ అంత ఆలము బిహా మిన్నా,అల్లాహుమ్మ ఇన్ కానత్ ముహ్సినతన్ ఫజిద్ ఫీ ఇహ్సానిహా వ ఇన్ కానత్ ముసీ అతన్ ఫతజావజ్ అన్ హా వగ్ఫిర్ లహా,అల్లాహుమ్మజ్ అల్ హా ఇందక ఫీ ఆలా ఇల్లియ్యీన వఖ్లుఫ్ అలా అహ్లిహా ఫిల్ గాబిరీన వర్హమ్హా బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.

రెఫరెన్స్: తౌజీహుల్ మసాయెల్,ఆయతుల్లాహ్ సీస్తాని,మస్ అలా నం:597.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16