బుధ, 03/06/2024 - 01:07
పూర్వీకులపై కూడా ఉపవాసం విధిగా నిర్ధారించబడింది...
“ఓ విశ్వాసులారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది” బఖరహ్:183
يَأَيُّهَا الَّذِينَ ءَامَنُواْ كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلىَ الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُون
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి