బుధ, 03/13/2024 - 00:01
కొందరు వారు మంచిని చేయడమే కాకుండా ఇతరులను కూడా మంచిని చేయమని ప్రోత్సాహిస్తారు...
ఖుర్ఆన్ ఆదేశం
మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు.
(ఆలి ఇమ్రాన్:104).
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి