బుధ, 03/13/2024 - 00:11
మానవుల మార్గదర్శి అయిన పవిత్ర ఖుర్ఆన్ నమాజ్ ప్రేరణ కు గల నాలుగు కారణాలను వివరించింది...

మానవుల మార్గదర్శి అయిన పవిత్ర ఖుర్ఆన్ నమాజ్ ప్రేరణ కు గల నాలుగు కారణాలను వివరించింది.
అవి:
1. కృతజ్ఞత కొరకు
2. అభివృద్ధి కొరకు
3. ఆత్మీయత కొరకు
4. సామీప్యం కొరకు
1. ఖురైష్:3,4 - 2. అన్కబూత్:45 - 3. తాహా:14 - 4. అలఖ్:19.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి