హజ్రత్ జహ్రా[స.అ] గొప్పతనం
హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] త్యాగం మరియు గొప్పతనం ను వివరించే ఒక సంఘటన

విశ్వం పై విశ్వాసుల అధికారం స్థాపించబడాలంటే ఏదీ ఆలోచించకుండా చేతులు ముడుచుకొని కూర్చోకూడదు...
అసత్యవాదుల మరియు వారి అనుచరుల వల్ల పవిత్ర ఇమాములందరూ[అ.స] మౌనంగా ఉండి ఇస్లాం మరియు ముస్లిముల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు...

ఇమాం రిజా[అ.స] ల వారి కొన్ని సువర్ణ సూక్తులు.
సత్యం తనవైపు ఉన్నా మౌనంగా ఉన్న దైవప్రవక్త[స.అ] మరియు ఆ మౌనం యొక్క ఫలితాలు...
అయతుల్లాహ్ ముహమ్మద్ హుసైన్ తబాతబాయీ ల వారి ప్రకారం మామూన్ దైవప్రవక్త[స.అ.వ] ల వారిని సంతానాన్ని తన ఖిలాఫత్ లో జోక్యం చేసుకోకుండా నియంత్రించటానికి మరియు షీయా ముస్లిముల తిరుగుబాట్లను నిరోధించటానికి ఈ విధంగా చేసాడని చెప్పవచ్చు

మమూన్ యొక్క ఖిలాఫత్ లో ఇమాం ల వారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవటం జరిగింది.మామూన్ ఇమాం రిజా[అ.స] ల వారిని ఎన్నో సార్లు హేళన చేయటానికి మరియు వారిని ప్రజల ముందు అవమానపరచటానికి ప్రయత్నించటం జరిగింది.కానీ ఈ మామూన్ యొక్క ద్వంద్వ వైఖరి ప్రజల దృష్టిలో ఇమాం ల వారి వ్యక్తిత్వాన్ని మరియు వారి గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించలేక పోయింది.

దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఎనిమిదవ ఉత్తరాధికారియైన ఇమాం రిజా[అ.స] ల వారి గురించి సంక్షిప్తముగా.
ఇమాం అలి[అ.స] ల వారి సాదా సీదా జీవితాన్ని వివరించే ఒక సంఘటన.
తన జీవితపు ఆఖరి క్షణాలలో తన కుమారుడైన ఇమాం హసన్[అ.స] ల వారితో ఇమాం అలి[అ.స] ల వారి కొన్ని తాకీదులు.