ఆది, 05/24/2020 - 11:35
అహంకారం ఒక భయంకరమైన లక్షణం, దాని ద్వార కలిగే నష్టాల గురించి సంక్షిప్త వివరణ...
అహంకారం ఒక భయంకరమైన లక్షణం. దాని ప్రభావం మనిషి ఆత్మపై, విశ్వాసాలపై మరియు ఆలోచనలపై తరగని నష్టాలను చూపిస్తుంది. అంతేకాకుండా సమజం పై కూడా చెడు ప్రభావాన్ని వేస్తుంది. అహంకారం ద్వార కలిగే కొన్ని నష్టాలు:
1. అవిశ్వాసం మరియు షిర్క్ ను తీసుకొస్తుంది
2. జ్ఞానాన్ని పొందలేడు, విధ్య నుండి దూరం అవుతాడు
3. ఒంతరితనం మరియు ప్రజల ద్వేషానికి గురి అవుతాడు
4. అవమానం మరియు ధిక్కారానికి గురి అవుతాడు
5. పాపములకు మూలంగా నిలుస్తుంది
6. అవకాశాలను చేతులారా పోగొట్టుకున్నవాడైపోతాడు
7. మరణానంతరం అతడి నిరంతర నిలయం నరకం అవుతుంది.[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]
రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి