ఆది, 07/23/2023 - 07:22
అల్లాహ్ యొక్క ఇష్టానికి అర్హులవ్వడానికి దైవప్రవక్త(స.అ) చూపించిన మంచి మార్గం...

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం:
హుసైన్ ను ఇష్టపడే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు.
వివరణ: దీనిని బట్టి తెలిసే విషయమేమిటంటే ఇమామ్ హుసైన్(అ.స) యొక్క జీవితం కేవలం ఇస్లాం అనుచరణ మరియు రక్షణ కోసం గడిచింది. వారిని ఇష్టపడేవారిని అల్లాహ్ ఇష్టపడతాడు అంటే ఇక ఇమామ్ హుసైన్(అ.స) యొక్క స్థాయిని తెలుసుకోగలరు...
ఈ హదీస్ ఇరువర్గాల వారి హదీస్ యొక్క ముఖ్య మరియు సహీ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉంది. అహ్లె సున్నత్ వారు ఈ హదీస్ ను హసన్ హదీస్(మంచి మరియు లోపము లేని హదీస్ మరియు నమ్మదగ్గ హదీస్) గా నమ్ముతారు.
రిఫరెన్స్
మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ296; తిర్మిజీ, సుననె తిర్మిజీ, హదీస్174.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి