సోమ, 05/28/2018 - 12:02
రమజాన్ మాసంలో 13వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు అనువాదం.
اللَّهُمَّ طَهِّرْنِي فِيهِ مِنَ الدَّنَسِ وَ الْأَقْذَارِ وَ صَبِّرْنِي فِيهِ عَلَى كَائِنَاتِ الْأَقْذَارِ وَ وَفِّقْنِي فِيهِ لِلتُّقَى وَ صُحْبَةِ الْأَبْرَارِ بِعَوْنِكَ يَا قُرَّةَ عَيْنِ الْمَسَاكِينِ
దుఆ: అల్లాహుమ్మా తహ్హిర్ ని ఫీహి మినద్ దనసె వల్ అఖ్ జార్, వ సబ్బిర్నీ ఫీహి అలా కాయినాతిల్ అఖ్దార్, వ వఫ్ఫిఖ్నీ ఫీహి వత్ తుఖా వ సుహ్బతిల్ అబ్రార్, బి ఔనిక యా ఖుర్రత ఐనిల్ మసాకీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో అపవిత్రత మరియు అశుద్ధతల నుండి దూరం చేసి పవిత్రుడని చేయి. ప్రపంచ దైవనియోగముల పట్ల నాకు సహనం ప్రసాదించు. నీ సహాయ(గుణం) ద్వార నన్ను ధర్మనిష్ఠ కలిగిఉండే మరియు మంచి వారితో కలిసిఉండే సామర్థ్యన్ని ప్రసాదించు, ఓ నిస్సహాయుల కళ్ళ యొక్క కాంతి!
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి