శని, 05/26/2018 - 19:04
రమజాన్ మాసం యొక్క 11వ రోజు చదవవలసిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు అనువాదం.
اللَّهُمَّ حَبِّبْ إِلَيَّ فِيهِ الْإِحْسَانَ وَ كَرِّهْ إِلَيَّ فِيهِ الْفُسُوقَ وَ الْعِصْيَانَ وَ حَرِّمْ عَلَيَّ فِيهِ السَّخَطَ وَ النِّيرَانَ بِعَوْنِكَ يَا غِيَاثَ الْمُسْتَغِيثِينَ
దుఆ: అల్లాహుమ్మా హబ్బిబ్ ఇలైయ్యా ఫీహిల్ ఎహ్సాన్, వ కర్రిహ్ ఇలైయ్యా ఫీహిల్ ఫుసూఖి వల్ ఇస్ యాన్, వ హర్రిమ్ అలయ్యా ఫీహిస్ సఖత వన్ నీరాన్, బి ఔనిక యా గియాసల్ ముస్ తగీసీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో, నేను మంచిని ఇష్టపడేట్లు చేయి. అనుచితమైన వాటిని, అవిధేయతాలను నా కొరకు అసహ్యమైనవిగా నిర్ధారించు. నీ సహాయ(గుణం) ద్వార ఆగ్రహం మరియు నరకాగ్ని నా పై హరామ్ గా నిర్ధారించు, ఓ సహాయంకోరే వారికి సహాయం చేసేవాడా!
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Masha Allah
Shukriya.
Jazakallah
Shukriya ..
వ్యాఖ్యానించండి