యాసీన్ యొక్క పది ప్రభావాలు

గురు, 08/01/2019 - 18:05

యాసీను యొక్క ప్రభావాలు దైవప్రవక్త[స.అ.వ] ల వారి నోట.

యాసీన్,ప్రభావాలు,పఠించటం.

మహనీయ ప్రవక్త[స.అ.వ] ల వారు ఇమాం అలి[అ.స] ల వారితో ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఓ అలి! యాసీన్ ను పఠించుము ఎందుకంటే దానిలో పది రకాల ప్రభావాలున్నాయి.”
1.అకలిగా ఉన్నవాడైతే, కడుపు నింపుతుంది.
2.ఒక వేళ దాహంగ ఉన్నవాడైతే, దాహం తీరుతుంది.
3.ఒక వేళ నగ్నంగా ఉన్నవాడైతే, కప్పివేయబడతాడు.
4.ఒంటరివాడైతే[పెళ్ళికానివాడైతే], పెండ్లి చేసుకుంటాడు.
5.ఒక వేళ భయపడేవాడైతే,సురక్షింపబడతాడు.
6.ఏదైనా జబ్బు బారిన పడితే,నయమవుతుంది.
7.ఖైదు చేయబడినవాడైతే,ఖైదు నుండి విముక్తి పొందుతాడు.
8.ప్రయాణికుడైతే,ప్రయాణంలో సహాయాన్ని పొందుతాడు.
9.మృతుని వద్ద ఈ సూరా పఠింపబడదు కానీ అతడు తద్వారా[పఠించటం ద్వారా] మృత్యువు అతనిపై సులభమవుతుంది.
10.ఏదైనా వస్తువును పోగొట్టుకున్నవాడైతే,ఆ వస్తువు దొరుకుతుంది.

రెఫరెన్స్: మిస్బాహె కఫ్ అమి,పేజీ

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10