ఖురాను పఠనం జరుగని ఇంటి యొక్క స్థితి.

సోమ, 07/29/2019 - 18:13

ఖురాను పట్ల నిర్లక్ష్యం సరికాదు ఎందుకంటే అల్లాహ్ దానిని మానవునికి దారి చూపే గొప్ప మార్గదర్శిని చేసి అవతరింపజేసాడు.

దివ్యఖురాను,విపత్తులు,వృధ్ధి.

ఇమాం జాఫరె సాదిఖ్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఏ ఇంట్లో నైతే దివ్య ఖురాను పఠింపబడదో మరియు ఆ అల్లాహ్ ను స్మరించటం జరుగదో ఆ ఇంట్లో మూడు రకాల విపత్తులు పుట్టుకొస్తాయి.ఆ ఇంట్లో వృధ్ధి [ధన ధాన్య వృధ్ధి] తగ్గిపోతుంది, దైవదూతలు ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు[ఆ ఇంట్లో అల్లాహ్ కరుణ ఆయన ప్రత్యేక దయ ఆ ఇంటిపై కురవదు], షైతానులు ఆ ఇంట్లోకి ప్రవేసిస్తారు[వివాదాలు, కోట్లాటలు ఆ ఇంట్లో పెరిగిపోతాయి].

రెఫరెన్స్
అల్ కాఫి, 2వ భాగం, పేజీ నం:499, హదీసు నం:1.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14