ఆధ్యాత్మిక బలం

మంగళ, 03/24/2020 - 08:54

కరోనా వైరస్ నుండి సురక్షితంగా ఉండాలన్నా లేక దాని నుండి పోరాడాలన్నా ఆధ్యాత్మికంగా కూడా బలంగా ఉండాలి...

ఆధ్యాత్మిక బలం

ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసిన కరోనా వైరస్ నుండి సురక్షితంగా ఉండాలంటే వాటిని అరికట్టడానికై సూచించబడిన అన్ని నియమాలను తూ.చ తప్పకుండా పాటించాలి. అలాగని దీనిని కేవలం ఒక శారీరమైన మరియు వైధ్యపరమైనది అని మాత్రమే చూడకుండా దీనిని ఆధ్యాత్మికమైనదిగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయాలలో మనిషి యొక్క విశ్వాసం కూడా పరిశీలించబడుతుంది; అతడు తన నిజమైన సృష్టికర్త పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడా!? లేక కేవలం ఇతర ఆశ్రయాలను ఆధారంగా నమ్ముకుంటుపోతున్నాడా? అని.
ఒకవేళ మనిషి ఇలాంటి పరిస్థితులలో కేవలం ఇతర అంశాలను ఆశ్రయించుకుని తన నిజమైన సృష్టికర్త సన్నిధిలో ప్రార్థించకుండా ఆయనను వేడుకోకుండా ఉన్నాడంటే, మనిషిని ఇవే రక్షిస్తాయి అని భావిస్తున్నాడని అర్థం. నిజానికి సృష్టికర్తయే మనిషిని కష్టాల నుండి, ఆపదల మరియు వ్యాధుల నుండి రక్షిస్తాడు. ముస్లిముల పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “అల్లాహ్ యే నన్ను తినిపిస్తున్నాడు, త్రాగిస్తున్నాడు. నేను జబ్బు పడినప్పుడు, ఆయనే నన్ను నయం చేస్తున్నాడు”[షుఅరా:79,80]    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16