అనారోగ్యం నిజానికి అల్లాహ్ తరువు నుండి తన దాసులకు ఒక బహుమతి.
అల్లాహ్ మానవుల పై దయ చూపించే విధానాలు ఎన్నో, అందులో ఒకటి అనారోగ్యం. అనారోగ్యం కూడా ఒక రకమైన అల్లాహ్ యొక్క దయ మరియు కారుణ్యం.
ఒకసారి దైవప్రవక్త[స.అ] ఒకమే పెళ్లి సంబంధానికి వెళ్ళారు. ఆమె తండ్రి తన కూతురి యొక్క ప్రాముఖ్యతులు చెప్పడం మొదలు పెట్టాడు. ఆ ప్రాముఖ్యతలలో ఒకటి “పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏ రోగం రాలేదు”
ఇది వినగానే దైవప్రవక్త[స.అ] వెంటనే నిలబడి ఇలా అన్నారు: జీబ్రా మాధిరి రోగం రాని ఇటువంటి శరీరంలో ఎటువంటి అనుగ్రహం ఉండదు. అనారోగ్యం నిజానికి అల్లాహ్ తరువు నుండి తన దాసులకు ఒక బహుమతి, ఎందుకంటే ఒకవేళ అతడు అల్లాహ్ ను మరిచి ఆయన పట్ల అశ్రద్ధత చూపితే అతడికి గుర్తు తీసుకొచ్చేది(అనారోగ్యమే).[పన్దె తారీఖ్, భాగం2, పేజీ180].
రిఫ్రెన్స్
సద్ మౌజూ పూన్సద్ దాస్తాన్, భాగం1, బీమారో అధ్యాయం.
వ్యాఖ్యానించండి